మరే ఇతర ఇన్సల్ట్ యాప్ కాకుండా మీరు ఈవిల్ ఇన్సల్ట్ జనరేటర్‌నే ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాలి?

<b>సింప్లిసిటీ</b>
ఈ ఇంటర్‌ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇంకా ఇన్సల్ట్ లు అన్నీ అధిక నాణ్యతతో ఉంటాయి. మీకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించడానికి యాప్ అభివృద్ధి చేయబడింది.
యాప్ యొక్క మెయిన్ స్క్రీన్‌లో, మీరు వివిధ ఏవిల్ ఇన్సల్ట్ లను సృష్టించి, బ్రౌజ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. యాప్‌ని ఉపయోగించడం ఇంత సులభంగా ఎపుడూ లేదు, ఇంకా కొత్త ఇన్సల్ట్ లను సృష్టించడానికి ఒక సెకను మాత్రమే పడుతుంది. మీరు మీ స్క్రీన్‌ను ఒక సింపుల్ టాప్ ద్వారా వాటిని బ్రౌజ్ చేయవచ్చు.

<b>ఫ్రీ & ఓపెన్ సోర్స్</b>
ఈ యాప్ వినియోగం పూర్తిగా ఉచితం మరియు ఎప్పటికీ అలాగే ఉంటుంది. సోర్స్ కోడ్ GitHub లో అందుబాటులో ఉంది. రిజల్ట్ లను రూపొందించడానికి ఇంకా వాటిని ఇతరులతో పంచుకోవడానికి మీరు ప్రత్యేక సభ్యత్వం, వార్షిక సభ్యత్వం లేదా కనపడని ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

<b>షేరింగ్</b>
మేము ఈ యాప్‌ని ఉపయోగించే ప్రక్రియను సులభతరం చేయడానికి కృషి చేశాము. మీరు ఎటువంటి ఛార్జీ లేకుండానే ఈవిల్ ఇన్సల్ట్ జెనరేటర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇన్సల్ట్ లను పంచుకోగలరు. మీ ఇన్సల్ట్ లను వివిధ యాప్‌లలో స్నేహితులతో పంచుకోవచ్చు. 

<b> అప్ డేటెడ్ రెగ్యులర్లీ</b>
ఈ యాప్‌ని రూపొందించిన డెవలప్‌మెంట్ టీమ్ దీనికి ఎప్పటికప్పుడు కొత్త ఇన్సల్ట్ లను ఆడ్ చేస్తోంది. ప్రతి ఇన్సల్ట్ ని షేర్ చేయడం సులభం, ఇంకా ఇతరులు కావాలనుకుంటే, వాటిని ఉపయోగించవచ్చు. 
అయితే మాకు మీ సపోర్ట్ కావాలి. దయచేసి మీ ఇన్సల్ట్ లను మాకు పంపండి మరియు మేము దానిని రివ్యూ చేస్తాము. మాకు నచ్చితే, ఆ ఇన్సల్ట్ మా యాప్‌కి సరికొత్త యాడిషన్ అవుతుంది. 

<b>ఏ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్</b>
ఈ యాప్‌లో మీరు ఉపయోగించగల ఇన్సల్ట్స్ కు లోటే లేదు. వాటిలో చాలా వాటికి ఇంకెక్కడా లేని ప్రత్యేకత ఉంది.
ఆలస్యం చేయవద్దు – ఈవిల్ ఇన్సల్ట్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీరు ఎవరి గురించి ఐనా ఉపయోగించగల సృజనాత్మక మార్గాలతో రండి!
మేము ప్రతి ఒక్క వినియోగదారు అనుభవాలను ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. మీ ఫీడ్ బాక్ ని మేము స్వాగతిస్తున్నాము. మీరు ఏదైనా సలహా లేదా సూచన చేయాలనుకుంటే, మేము వాటిని స్వాగతిస్తున్నాము. Marvin@evilinsult.com ద్వారా మమ్మల్ని సంప్రదించడానికి వెనుకాడకండి. అలా చేయడం ద్వారా, మేము మీ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయగలము మరియు అత్యాధునిక ఇన్సల్ట్ లతో యాప్‌ను అప్‌డేట్ చేయగలుగుతాము.

<b>ℹ️ గమనిక ℹ️</b>
సోర్స్ ని ఇక్కడ చూడవచ్చు: https://github.com/EvilInsultGenerator/android-app/
యాప్ ట్రాన్సలేషన్ లో మీరు చేసిన సహాయానికి అనేక ధన్యవాదాలు: https://crowdin.com/project/evil-insult-generator-android/
మీకు ఇష్టమైన ఇన్సల్ట్ లను మాకు పంపడాన్ని మేము స్వాగతిస్తున్నాము, తద్వారా మేము వాటిని జోడించగలము

<b>⚠️ హెచ్చరిక ⚠️</b>
యాప్ ద్వారా ఉత్పన్నమయ్యే చాలా ఇన్సల్ట్స్ కొంతమంది వ్యక్తులను కించపరచవచ్చు, అందువల్ల ఈ ఇన్సల్ట్ లను మీరు ఎవరిపై ఉపయోగిస్తున్నారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ యాప్ పరిణతి చెందిన వినియోగదారుల కోసం మాత్రమే.
